Priests: Pt Seetarama Sarma
Sri Janamanchi Seetarama Sarma has been performing puja services for over 18 years. Sri Sarma garu acquired his priest knowledge from the prestigious Venkateswara Vedapathasala. He has since worked at Tirupathi Yelamma Pochamma Devasthanam and numerous other temples in and around Hyderabad.
Gothram: Kutsasa
Education: Sri Venkateswara Veda Sanskrita Pathasala, Kesaragutta, 1992-2000
Experience: Over 18 years of performing Smārta karmalu. Worked in Tirumala Tirupathi Devasthanam Vedaparayana division.
Primary expertise in Veda, smārta, āgamādulayandu Śikṣaṇa. Also interested in jyōtiṣya, vāstu śikṣaṇa.
Specialize in performing these pujas: Chaturvēda pārāyaṇamulu, chaturvēda yāgamulu, pan̄chadaśa karmalu (vivāhamu, upanayanamu, nāmakaraṇaṁ, annaprāsana, ityādulu.) mahān'yāsapūrvaka rudrābhiṣēkamu, mahāliṅgārchana, sahasra liṅgārchana, mahāgaṇapati, bālā, kālabhairava, vārāhi, rājaśyāmala, vān̄chā kalpalatā sudarśana chaṇḍī, hōmādulu, mahāvidyā pārāyaṇamu, dīpa durgā pūja, āyuṣya hōmamu, dēvatā pratiṣṭhalu, matsya yantra pratiṣṭha,
Languages spoken: Telugu, English
పేరు - జనమంచి సీతారామ శర్మ.
గోత్రం - కుత్సస.
విద్యాభ్యాసము – శ్రీవెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల కీసరగుట్టలో పంచదశ కర్మలు, సిద్ధిపేటలో అధర్వణవేదము, కృష్ణయజుర్వేదము, పూర్తిచేసుకొని స్మార్త,ఆగమాదులయందు. శిక్షణ, తదుపరి భాగ్యనగరములో జ్యోతిష్య , వాస్తు, శిక్షణ.
అనుభవము – 18 సంవత్సరాలుగా స్మార్తకర్మలు, ప్రతిష్ఠాదులు చేయించడం , మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేదపారాయణ పోస్టు యందు వేదపారాయణ దారునిగా విధులు నిర్వహించడం.
చేయగల పూజలు - చతుర్వేద పారాయణములు, చతుర్వేద యాగములు నిర్వహించుట, పంచదశ కర్మలు ( వివాహము, ఉపనయనము, నామకరణం, అన్నప్రాసన, ఇత్యాదులు.) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, మహాగణపతి, బాలా, కాలభైరవ, వారాహి, రాజశ్యామల, వాంఛా కల్పలతా సుదర్శన చండీ, హోమాదులు , మహావిద్యా పారాయణము, దీపదుర్గాపూజ, ఆయుష్యహోమము, దేవతా ప్రతిష్ఠలు, మత్స్యయంత్ర ప్రతిష్ఠ,