Punyaha vachanam is a purification ritual performed after the birth of a child, death of a family member and also prior to a Puja performed on any happy occasion. Mantras are chanted and holy water sprinkled in the place, house, land, over the people performing and participating in the Puja and also on the items used for the Puja.
Duration: 30 minutes
దీనిని శుద్ధి పుణ్యాహవాచనము అనికూడా అంటారు , జాతాశౌచము (పురుడు)పుట్టుక , మృత ఆశౌచము (మైల) చావడం తరువాత, మరియు ఏశుభకార్యమయినా గృహమును, భూమిని, భాండములను (పాత్రలను) ద్రవ్యములను, స్థలమును, శరీరమును, జలముతో విశేష మంత్రములతో శుద్ధి చేయడాన్ని పుణ్యాహవాచనము అంటారు.