Pt Venkatapayya Sarma | video-pooja – Priest4u

Please note: Listed prices are for online priest service only. For in-person priests, we connect you to a nearby priest at no cost to you; their service cost (Dakshina) can be agreed between you and the priest.

Priests: Pt Venkatapayya Sarma

Sri Swayampakula Venkatapayya Sarma is an Hindu priest, serving the Hyderabad area. He performs various religious pujas, yagnas and Hindu rituals. The priest is fluent in Telugu and English. 

 

 

గోత్రం - భారద్వాజస.

విద్యాభ్యాసము – శ్రీవెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాల కీసరగుట్ట. 1992.నుండి 1997.వరకు

 స్మార్తము నేర్చుకున్నారు.

1998 తదుపరి భాగ్యనగరములో జ్యోతిష్య , వాస్తు, శిక్షణ.

అనుభవము – 20 సంవత్సరాలుగా హైదరాబాదు నగరములో స్మార్తకర్మలు చేయించడం , యజ్ఞయాగాది క్రతువులు, దేవతా ప్రతిష్ఠలు, నిర్వహించడం.

చేయగల పూజలు - శ్రీమహాగణపతి హోమము, దత్తాత్రేయ, మొదలు విశేషపాశుపత హోమములు, పంచదశ కర్మలు ( వివాహము, ఉపనయనము, నామకరణం, అన్నప్రాసన,వివాహాదులు ఇత్యాదులు.) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, దీపదుర్గాపూజ, ఆయుష్యహోమము, సుదర్శనహోమము, దేవతా ప్రతిష్ఠలు, మత్స్యయంత్ర ప్రతిష్ఠ, సత్యనారాయణ, వరలక్ష్మీ, వ్రతముమొదలు అన్నివ్రతములు నిర్వహించుట

 

35 items