Namakaranam is a traditional naming ceremony of a new born child. It is conducted after performing the ‘Jatakarma’ samskara, either on the 12th /16th /20th/ 22nd day . The father holds the child on his lap and writes the name with his fingers wrapped by Dharba Gaddi (sacred grass) on the rice grains filled in a plate. Any gold item like a ring or a silver may be used to write the name. It is traditionally believed that Boy’s name should have letters in even numbers and Girl’s name should have odd numbered letters.
Puja Duration: 60 minutes
నామకరణము అనగా పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం ఒకశుభకార్యం దీనిని ఒక ఉత్సవంగా జరపడం ఒకసంప్రదాయం దీనిని నామకరణోత్సరం అని కూడా అంటారు పళ్లెంలో బియ్యం పోసి వాటిపై బంగారు, వెండి వస్తువు దేనినైనా ఉపయోగిస్తూ, ధర్భగడ్డి చుట్టిన వేళ్ళతో మొదటి సారి పేరు రాస్తారు. తండ్రి ఒడిలో కూర్చుండబెట్టుకొని బిడ్డపేరు మొదటగాపేరు రాయిస్తారు, ఇది లగ్నాదుల శుద్ధి ననుసరించి చేయవలయుదురు. జాతాశౌచము పూర్తియైన తరువాత పండ్రెండ్రవ రోజునగాని, పదహారవ రోజున గాని, యిరువది యగు రోజునకాని, యిరువది రెండవ రోజున గాని నామకరణం చేయిస్తారు పురుషులకు సరి సంఖ్య,స్త్రీలకు బేసి సంఖ్య గల యక్షరములతో నున్న నామములను నామకరణ మహోత్సవములో ఎక్కువగా వాడుతుంటారు.