Priests: Pt Dilip Sarma
Sri Swayampakula Venkatapayya Sarma is an Hindu priest, serving the Hyderabad area. He performs various religious pujas, yagnas and Hindu rituals. The priest is fluent in Telugu and English.
గోత్రం - హరితస.
విద్యాభ్యాసము – శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమము . 1995.నుండి 2001.వరకు
వేద,స్మార్త, ఆగమాదులయందు. శిక్షణ,
2001తదుపరి భాగ్యనగరములో జ్యోతిష్య , వాస్తు, శిక్షణ.
అనుభవము – 17 సంవత్సరాలుగా హైదరాబాదు నగరములో స్మార్తకర్మలు చేయించడం , యజ్ఞయాగాది క్రతువులు, దేవతా ప్రతిష్ఠలు, నిర్వహించడం.
చేయగల పూజలు - శ్రీమహాగణపతి హోమము, దత్తాత్రేయ, మొదలు విశేషపాశుపత హోమములు, శతచండీ,హోమములు నిర్వహించుట, పంచదశ కర్మలు ( వివాహము, ఉపనయనము, నామకరణం, అన్నప్రాసన, ఇత్యాదులు.) మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, మహాలింగార్చన, సహస్ర లింగార్చన, దీపదుర్గాపూజ, ఆయుష్యహోమము, సుదర్శనహోమము, దేవతా ప్రతిష్ఠలు, మత్స్యయంత్ర ప్రతిష్ఠ, సత్యనారాయణ, వరలక్ష్మీ, వ్రతముమొదలు అన్నివ్రతములు నిర్వహించుట